పేదలకు మెరుగైన వైద్యం అందించండి

ABN , First Publish Date - 2020-12-10T05:35:48+05:30 IST

గ్రామస్థాయిలో పేదలకు మెరుగైన వైద్యం సకాలంలో అందేలా చూడండి అని రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రాం జిల్లా కో ఆర్డినేటర్‌ హేమలత అన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించండి
పీహెచ్‌సీని పరిశీలిస్తున్న ఆర్‌బీఎస్‌కే జిల్లా కో ఆర్డినేటర్‌ హేమలత

  1. ఆర్‌బీఎస్‌కే జిల్లా కో ఆర్డినేటర్‌ హేమలత


 నందికొట్కూరు రూరల్‌, డిసెంబరు 9: గ్రామస్థాయిలో పేదలకు మెరుగైన వైద్యం సకాలంలో అందేలా చూడండి అని రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రాం జిల్లా కో ఆర్డినేటర్‌ హేమలత అన్నారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణకొట్కూరు ప్రాథమిక వైద్యశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ పేదలకు, బాలలకు సకాలంలో తగిన వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జే.రేఖ, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2020-12-10T05:35:48+05:30 IST