గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ABN , First Publish Date - 2020-11-16T05:29:42+05:30 IST

మండలంలోని తరిగోపుల గ్రామంలో గుట్కాప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు దుకాణంపై దాడిచేసి పట్టుకున్నట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు.

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

జూపాడుబంగ్లా, నవంబరు 15: మండలంలోని తరిగోపుల గ్రామంలో గుట్కాప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు దుకాణంపై దాడిచేసి పట్టుకున్నట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు. మధు అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ. 1500 విలువ చేసే గుట్కాప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.


Updated Date - 2020-11-16T05:29:42+05:30 IST