-
-
Home » Andhra Pradesh » Kurnool » Greatly celebrated Bhagat Singh
-
ఘనంగా భగత్‌సింగ్ వర్ధంతి
ABN , First Publish Date - 2020-03-24T11:19:06+05:30 IST
స్థానిక ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం భగత్‌సింగ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. భగత్‌సింగ్ చిత్రపటానికి ఏఐఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.నాగరాజు పూలమాల వేసి నివాళి అర్పించారు.

కర్నూలు(ఎడ్యుకేషన్), మార్చి 23: స్థానిక ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం భగత్‌సింగ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. భగత్‌సింగ్ చిత్రపటానికి ఏఐఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.నాగరాజు పూలమాల వేసి నివాళి అర్పించారు.
కర్నూలు(న్యూసిటీ): స్థానిక సుందరయ్య, సూర్జిత్ సింగ్ భవన్‌లలో డీవైఎ్‌ఫఐ, సీపీఎం, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు 89వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి నాగేష్, సీపీఎం జిల్లా నాయకులు గౌస్‌దేశాయ్ ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు మాట్లాడారు. ఏఐవైఎఫ్ జిల్లా అద్యక్షుడు శ్రీనివాసులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కే.రామాంజనేయులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కర్నూలు(అర్బన్): భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఏఐఎ్‌సఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మహేంద్ర అన్నారు. సొమవారం రాయలసీమ యూనివర్సిటీలో భగత్‌సింగ్ చిత్రపటానికి రాష్ట్ర సమితి సభ్యుడు చిన్న పూలమాల వేసి నివాళి అర్పించారు.