ఉచిత ఆన్‌లైన్ యోగా శిక్షణ
ABN , First Publish Date - 2020-12-12T05:02:42+05:30 IST
ఉచిత ప్రాణయామం, యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు యోగా గురువు కొండ సుబ్రమణ్యశర్మ తెలిపారు.
ఆదోని(అగ్రికల్చర్), డిసెంబరు 11: ఉచిత ప్రాణయామం, యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు యోగా గురువు కొండ సుబ్రమణ్యశర్మ తెలిపారు. ప్రతి రోజు ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు శిక్షణ తరగతులు జూమ్‌యాప్, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా యోగాను నిర్వహిస్తున్నామన్నారు. కొత్త బ్యాచ్ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు 9966410040, 97011009 81లకు సంప్రదించవచ్చన్నారు.