దరఖాస్తులకు ఆహ్వానం
ABN , First Publish Date - 2020-03-08T12:51:17+05:30 IST
అభ్యుదయ రైతుల నుంచి ఉగాది పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేవీకే సమన్వయకర్త డా.ప్రసాద్‌బాబు ఒక ప్రకటనలో

ఎమ్మిగనూరు(అగ్రికల్చర్): అభ్యుదయ రైతుల నుంచి ఉగాది పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేవీకే సమన్వయకర్త డా.ప్రసాద్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ2019-20 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రైతులకు ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, రూ 5000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనెల 10వ తేదీలోపు స్థానిక వ్యవసాయ పరిశోదనా కేంద్రం లేదా కృషివిజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు.