ఆలయ అభివృద్ధికి విరాళం

ABN , First Publish Date - 2020-12-11T05:46:20+05:30 IST

మండలంలోని కొండమాయపల్లె- వెలగలపల్లె గ్రామాల సమీపంలో కొలువుదీరిన వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50,200 విరాళం అందించారు.

ఆలయ అభివృద్ధికి విరాళం
ఆలయ చైర్మన్‌కు విరాళం అందజేస్తున్న లక్ష్మీరెడ్డి, నారాయణమ్మ దంపతులు

రుద్రవరం, డిసెంబరు 10: మండలంలోని కొండమాయపల్లె- వెలగలపల్లె గ్రామాల సమీపంలో కొలువుదీరిన వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50,200 విరాళం అందించారు. మండలంలోని పెద్దకంబలూరు గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి, నారాయణమ్మ దంపతులు  ఆలయ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డికి గురువారం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని దంపతులు హామీ ఇచ్చారు. దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 


Updated Date - 2020-12-11T05:46:20+05:30 IST