ధనుర్మాస పూజలు ఆరంభం

ABN , First Publish Date - 2020-12-17T05:39:11+05:30 IST

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ధనుర్మాస పూజలను ప్రారంభించినట్లు ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, మఠం మేనేజర్‌ వైకుంఠస్వామి బుధవారం తెలిపారు.

ధనుర్మాస పూజలు ఆరంభం
అహోబిలంలో పూజలు చేస్తున్న ప్రధాన అర్చకుడు

ఆళ్లగడ్డ, డిసెంబరు 16: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ధనుర్మాస పూజలను ప్రారంభించినట్లు ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, మఠం మేనేజర్‌ వైకుంఠస్వామి బుధవారం తెలిపారు. ఉత్సవమూర్తులను విశేషంగా పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టామన్నారు. 

Updated Date - 2020-12-17T05:39:11+05:30 IST