కొవిడ్‌ కేసులు 20

ABN , First Publish Date - 2020-12-11T05:30:00+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 20 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 60,354కు చేరింది.

కొవిడ్‌ కేసులు 20

కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 11: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 20 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 60,354కు చేరింది. ఇందులో 104 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 59,763 మంది కరోనా నుంచి విముక్తి పొంది డిశ్చార్జి అయ్యారు.

Updated Date - 2020-12-11T05:30:00+05:30 IST