క్రైస్తవులకు కలెక్టర్‌, మంత్రుల శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-12-25T06:12:17+05:30 IST

క్రిస్మస్‌ పండుగ సందర్భంగా జిల్లాలోని క్రైస్తవులందరికీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్‌, జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గంగుల ప్రభాకరరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్‌ వీరపాండియన్‌, జాయింట్‌ కలెక్టర్లు రాంసుందర్‌రెడ్డి, సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌, ఎస్పీ ఫక్కీరప్ప గురువారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.

క్రైస్తవులకు కలెక్టర్‌, మంత్రుల శుభాకాంక్షలు

కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 24: క్రిస్మస్‌ పండుగ సందర్భంగా జిల్లాలోని క్రైస్తవులందరికీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్‌, జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గంగుల ప్రభాకరరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు,  కలెక్టర్‌ వీరపాండియన్‌, జాయింట్‌ కలెక్టర్లు రాంసుందర్‌రెడ్డి, సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌, ఎస్పీ ఫక్కీరప్ప గురువారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2020-12-25T06:12:17+05:30 IST