-
-
Home » Andhra Pradesh » Kurnool » colena sampu
-
రాఘవేంద్ర మఠంలో కూలిన సంపు
ABN , First Publish Date - 2020-11-25T06:18:32+05:30 IST
స్థానిక రాఘవేంద్ర మఠంలో కొత్తగా నిర్మించిన సంపు కూలిపోయింది.

కర్నూలు(న్యూసిటీ), నవంబరు 24: స్థానిక రాఘవేంద్ర మఠంలో కొత్తగా నిర్మించిన సంపు కూలిపోయింది. నదిలో నీరు లేకపోవడంతో పిండప్రదానాలు, దీపాలు వదిలేందుకు కొత్తగా సంపు నిర్మించారు. నిర్మాణం తర్వాత కనీసం 10 గంటలైనా దానిని క్యూరింగ్ చేయాలి. ఆ పని చేయకుండానే నీరు వదలడంతో సంపు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో మరోసారి సంపు నిర్మాణం చేపడుతున్నారు.