చెరువులో గుర్తు తెలియని శవం

ABN , First Publish Date - 2020-12-25T06:15:37+05:30 IST

మండలంలోని చెరువు తండాలోని చెరువులో గుర్తు తెలియని శవం నీటిపై తేలాడుతుండడం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

చెరువులో గుర్తు తెలియని శవం

తుగ్గలి, డిసెంబరు 24: మండలంలోని చెరువు తండాలోని  చెరువులో గుర్తు తెలియని శవం నీటిపై తేలాడుతుండడం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  జొన్నగిరి ఎస్‌ఐ సురేష్‌ ఆధ్వర్యంలో పోలీ సులు గురువారం మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. మృతుడి ఒంటిపైన బ్లూజీన్స్‌ ప్యాంట్‌ మాత్రమే ఉంది. మృతుడికి 40ఏళ్లు ఉండవచ్చు. ఎస్‌ఐ సురే్‌షకుమార్‌ కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పత్తికొండ వైద్యశాలకు తరలించారు. 


Updated Date - 2020-12-25T06:15:37+05:30 IST