లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై కేసులు

ABN , First Publish Date - 2020-04-28T10:24:14+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాదారులు, ఇతర వ్యక్తులు 321 మందిపై పోలీసులు కేసులు

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై కేసులు

కర్నూలు, ఏప్రిల్‌ 27: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాదారులు, ఇతర వ్యక్తులు 321 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహనాల చట్టం కింద 1,327 కేసులలోని వాహనాలపై రూ.7,13,445 జరిమానా విధించారు. 229 వాహ నాలను సీజ్‌ చేశారు.


Updated Date - 2020-04-28T10:24:14+05:30 IST