ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ABN , First Publish Date - 2020-11-06T06:19:43+05:30 IST

పట్టణంలోని షరాఫ్‌ బజార్‌లో ఓ సంస్థకు చెందిన ఏటీఎంలో చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు.

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ఎమ్మిగనూరు, నవంబరు 5:  పట్టణంలోని షరాఫ్‌ బజార్‌లో ఓ సంస్థకు చెందిన ఏటీఎంలో చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. స్థానికులు తెలిపిన మేరకు.. బుధవారం రాత్రి దొంగలు ఏటీఎం గదిలోకి చొరబడి యంత్రం రేకు తొలగించడానికి ప్రయత్నించి, విఫలం కావటంతో వెనుదిరాగారు.


Updated Date - 2020-11-06T06:19:43+05:30 IST