మల్లన్నను దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి

ABN , First Publish Date - 2020-03-08T12:37:21+05:30 IST

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకే్‌షకుమార్‌ దంపతులు దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామికి

మల్లన్నను దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి

శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకే్‌షకుమార్‌ దంపతులు దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామికి అభిషేకం, భ్రమరాంబదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం దేవస్థాన అధికారులు న్యాయమూర్తి దంపతులను సత్కరించారు. 

Updated Date - 2020-03-08T12:37:21+05:30 IST