బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2020-11-26T06:21:46+05:30 IST

మండలంలోని ఓ గ్రామంలో 16ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన శివ అనే యువకుడు అత్యాచారం చేశాడు.

బాలికపై అత్యాచారం

కొలిమిగుండ్ల, నవంబరు 25: మండలంలోని ఓ గ్రామంలో 16ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన శివ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక గ్రామ సమీపంలో మేకలు మేపుతుండగా శివ అనే యువకుడు బాలిక దగ్గరికి వెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.    

Updated Date - 2020-11-26T06:21:46+05:30 IST