12 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-12-01T06:11:05+05:30 IST
జిల్లాలో సోమవారం 1,813 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చింది.
కర్నూలు(హాస్పిటల్), నవంబరు 30: జిల్లాలో సోమవారం 1,813 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో బాధితుల సంఖ్య 60,235కు చేరింది. ఇందులో 181 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. 59,568 మంది కోలుకున్నారు. జిల్లాలోని 23 పుష్కర ఘాట్‌లలో సోమవారం 63 మందికి పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ పాజిటివ్ రాలేదు.