ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో 12 జంటలు రాజీ

ABN , First Publish Date - 2020-03-21T11:29:36+05:30 IST

స్థానిక మహిళా పోలీ్‌సస్టేషన్‌లో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ప్యామిలీ కౌన్సెలింగ్‌లో 16 జంటలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో 12 జంటలు రాజీ

కర్నూలు, మార్చి 20: స్థానిక మహిళా పోలీ్‌సస్టేషన్‌లో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ప్యామిలీ కౌన్సెలింగ్‌లో 16 జంటలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇందులో 12 జంటలు రాజీ అయ్యారు. 2 జంటలకు మరోసారి కౌన్సిలింగ్‌కు రావాలని, మరో రెండు జంటలు కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.   కౌన్సిలింగ్‌లో డీఎస్పీ బి. వెంకట్రామయ్య,  సైకాలజిస్ట్‌ లెనిన్‌ బాబు, రిటైర్డు లెక్చరర్‌ సత్యనారాయణ, అడ్వకేట్‌ జావీద్‌ ఇమ్రాన్‌, ఎస్‌ఐలు శ్రీనివాసులు, సోనక్క, సుగుణకుమారి, హెడ్‌ కానిస్టేబుల్‌ అన్నాజప్ప, మహిళా పోలీసుస్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2020-03-21T11:29:36+05:30 IST