-
-
Home » Andhra Pradesh » Kurnool » 10 positive case in kurnool
-
పది మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-12-28T05:33:37+05:30 IST
జిల్లాలో గడచిన 24 గంటల్లో 796 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 27: జిల్లాలో గడచిన 24 గంటల్లో 796 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో బాధితుల సంఖ్య 60,540కు చేరింది. వీరిలో 83 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్నారు. 59,970 మంది కోలుకున్నారు.