-
-
Home » Andhra Pradesh » Krishna » zp ex charman
-
సమాజ అభివృద్ధితోనే దేశాభివృద్ధి
ABN , First Publish Date - 2020-12-30T06:08:15+05:30 IST
సమాజ అభివృద్ధితోనే దేశాభివృద్ధి

ఉయ్యూరు, డిసెంబరు 29 : సమాజ అభివృద్ధితోనే దేశాభి వృద్ధి సాధ్యమని, స్థానిక సంస్థల అభివృద్ధికోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అలుపెరుగని పోరాటాలు చేసిన యోధుడు వైవీబీ రాజేం ద్ర ప్రసాద్ అని జడ్పీ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ప్రస్తు తించారు. రాజేంద్రప్రసాద్ రాజకీయ ప్రస్థానం 25 వసంతాలు పూర్తయిన సంద ర్భంగా మూడవ వార్డులో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ భ్రమరాంబ, శోభారాణి, బి.సురేష్, గఫార్, అజ్మతుల్లా, ఎంజీ రవి సిల ్వర్ జూబ్లీ కానుకలను స్థానికులకు అందజేశారు.