-
-
Home » Andhra Pradesh » Krishna » west godavari
-
ఏలూరు బాధితుల్లో మరో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2020-12-10T12:41:05+05:30 IST
ఏలూరు వింత వ్యాధి బాధితుల్లో మరో ఇద్దరు మృతి చెందారు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితులు మృత్యువాతపడ్డారు.

అమరావతి: ఏలూరు వింత వ్యాధి బాధితుల్లో మరో ఇద్దరు మృతి చెందారు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితులు మృత్యువాతపడ్డారు. వింత వ్యాధితో బాధపడుతున్న 30 మందిని విజయవాడ ఆస్పత్రికి తరలించగా...పరిస్థితి విషమించడంతో సుబ్బరావమ్మ(56), అప్పారావు(50) మృతి చెందారు. సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు.