పోలీసు అమరవీరుల దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న సీఎం జగన్

ABN , First Publish Date - 2020-10-21T14:35:28+05:30 IST

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీసుల అమరవీరుల దినోత్సవ పరేడ్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న సీఎం జగన్

విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీసుల అమరవీరుల దినోత్సవ పరేడ్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా పోలీసుల నుండి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంమంత్రి సుచరిత, మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-21T14:35:28+05:30 IST