రైతు భరోసా కేంద్రాలపై మంత్రి కన్నబాబు సమీక్ష

ABN , First Publish Date - 2020-12-30T19:03:32+05:30 IST

రైతు భరోసా కేంద్రాలు, ఫుడ్ ప్రోసెసింగ్ పాలసీ 2020-25పై మంత్రి కన్నబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు.

రైతు భరోసా కేంద్రాలపై మంత్రి కన్నబాబు సమీక్ష

విజయవాడ: రైతు భరోసా కేంద్రాలు, ఫుడ్ ప్రోసెసింగ్ పాలసీ 2020-25పై మంత్రి కన్నబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షలో ప్రత్యేక కార్యదర్శి పూనం మాలొండయ్య, కమిషనర్లు అరుణ్ కుమార్, ప్రద్యుమ్న, ఆయిల్ ఫెడ్ ఎండి శ్రికంతనాధ రెడ్డి, ఆగ్రోస్ ఎండి శ్రికేష్ బాలాజీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి విష్ణువర్ధన్ రెడ్డి, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉప కులపతి జానకిరాం,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన సేవలు, మరింత ఆర్థిక ప్రయోజనాలే  ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు అన్నారు. 

Updated Date - 2020-12-30T19:03:32+05:30 IST