నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2020-11-27T05:46:29+05:30 IST

రాష్ట్ర నైపుణ్యాబివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఇండస్ర్టీ కస్టమైజ్డ్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా ఆర్చ్‌ లేబోరేటరీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇండస్ర్టీలో అవకాశాలకు రెండు వారాలు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రణయ్‌ తెలిపారు.

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

కంచికచర్ల రూరల్‌ : రాష్ట్ర నైపుణ్యాబివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఇండస్ర్టీ కస్టమైజ్డ్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా ఆర్చ్‌ లేబోరేటరీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇండస్ర్టీలో అవకాశాలకు రెండు వారాలు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రణయ్‌ తెలిపారు. భోజనం, వసతి సదుపాయాలతో ఉద్యోగం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ర్టీ, బీఎస్సీ డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ పూర్తి చేసి 30 ఏళ్లలోపు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

Read more