మచిలీపట్నంలో రైతులను పరామర్శించిన లోకేష్

ABN , First Publish Date - 2020-12-28T18:08:22+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మచిలీపట్నంలో రైతులను పరామర్శించారు.

మచిలీపట్నంలో రైతులను పరామర్శించిన లోకేష్

కృష్ణా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మచిలీపట్నంలో రైతులను పరామర్శించారు. పేరుకే కొనుగోలు కేంద్రాలని... కొన్నది మాత్రం లేదని ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. అనేక నిబంధనలు పెట్టడం వలన ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఆఖరికి నష్టపోయి తక్కువ రేటుకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని లోకేష్ వద్ద  రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-28T18:08:22+05:30 IST