-
-
Home » Andhra Pradesh » Krishna » tdp
-
రైతు సమస్యలను పరిష్కరించాలి : టీడీపీ
ABN , First Publish Date - 2020-12-30T06:09:33+05:30 IST
రైతు సమస్యలను పరిష్కరించాలి : టీడీపీ

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 29: వైసీపీ ప్రభు త్వం ఇప్పటికైనా కళ్లు తెరిసి రైతు సమస్యలను సత్వరం పరిష్కరించాలని టీడీపీ మండల అధ్యక్షు డు రామినేని రాజశేఖర్ డిమాండ్ చేశారు. రైతు కోసంలో భాగంగా ఆయన దాములూరులో పర్యటిం చి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చెరుకుమల్లి చిట్టిబాబు, గొంది సురేష్, కర్ణ రామకృష్ణ, ఎడవల్లి నాగేశ్వరరావు, బలుసుపాడు సుబ్బారావు, నల్లూరి అప్పారావు, ఇజ్రాయిల్ రాజు, దొంత గంగరాజు, గౌరినేని పిచ్చేశ్వరరావు పాల్గొన్నారు.