రహదారి పనులను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-27T06:09:42+05:30 IST

దేవరకోట - నడకుదురు వయా యార్లగడ్డ, వక్కలగడ్డ గ్రామాలను కలిపే రహదారి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సుబ్బారెడ్డి ఆదేశించారు.

రహదారి పనులను పూర్తి చేయాలి

ఘంటసాల, డిసెంబరు 26 : దేవరకోట - నడకుదురు వయా యార్లగడ్డ, వక్కలగడ్డ గ్రామాలను కలిపే రహదారి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సుబ్బారెడ్డి ఆదేశించారు. శనివారం దేవరకోటలోని కల్వర్టు పనులను, సైడ్‌ కాలువల పనులను ఆయన పరిశీలించారు. పీఎంజీఎస్‌వై నిధులు రూ.13.50 కోట్లతో 9.25 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.  

Updated Date - 2020-12-27T06:09:42+05:30 IST