సోము వీర్రాజును కలిసిన అమరావతి రైతులు
ABN , First Publish Date - 2020-12-01T06:29:59+05:30 IST
సోము వీర్రాజును కలిసిన అమరావతి రైతులు

అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును సోమవారం విజయవాడలో అమరావతి రైతులు కలిశారు. 20 మంది రైతులు ఆయన్ను కలిసి వారి ఆవేదనను తెలియజేశారు. భూములు ఇచ్చి బజారున పడ్డామంటూ కన్నీరు పెట్టుకున్నారు. అండగా ఉంటానని వీర్రాజు వారికి హామీ ఇచ్చారు.