ముదినేపల్లిలో షూటింగ్‌ సందడి

ABN , First Publish Date - 2020-12-03T06:32:59+05:30 IST

ముదినేపల్లిలో సింహపురి చిత్ర బృందం సందడి చేశారు.

ముదినేపల్లిలో షూటింగ్‌ సందడి

ముదినేపల్లి : ముదినేపల్లిలో సింహపురి చిత్ర బృందం సందడి చేశారు.  సినిమా షూటింగ్‌ను  గుడ్లవల్లేరు రోడ్డులో వైసీపీ నేతలు రామిశెట్టి సత్యనారాయణ, ఉల్లంకి నగేష్‌, బీజేపీ నేత పైడిపాటి శివశంకర్‌ పూజలు నిర్వహించి, కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. వర్థమాన హీరో శంభు, హీరోయిన్‌ అక్సా ఖాన్‌లపై పలు దృశ్యాలను చిత్రీకరించారు. 


Updated Date - 2020-12-03T06:32:59+05:30 IST