యూత్‌ ఫెస్టివల్‌ పోటీల్లో ‘సిద్ధార్థ’ సత్తా

ABN , First Publish Date - 2020-12-26T05:24:44+05:30 IST

యువజనుల సర్వీసుల శాఖ ఆన్‌లైన్‌ విధానంలో ఇటీవల నిర్వహించిన జిల్లా యూత్‌ ఫెస్టివల్‌ పోటీల్లో పీబీ సిద్ధార్థ జూనియర్‌ కళాశాల విద్యార్థి కృష్ణ సత్తా చాటాడు.

యూత్‌ ఫెస్టివల్‌ పోటీల్లో ‘సిద్ధార్థ’ సత్తా

భవానీపురం, డిసెంబరు 25 : యువజనుల సర్వీసుల శాఖ ఆన్‌లైన్‌ విధానంలో ఇటీవల నిర్వహించిన జిల్లా యూత్‌ ఫెస్టివల్‌ పోటీల్లో పీబీ సిద్ధార్థ జూనియర్‌ కళాశాల విద్యార్థి కృష్ణ సత్తా చాటాడు. క్లాసికల్‌ ఇన్‌స్ర్టిమెంట్‌ పోటీల్లో మొదటి బహుమతి, ఎలక్యూషన్‌ పోటీల్లో రెండో బహుమతి సాధించాడు. కృష్ణను ప్రిన్సిపాల్‌ విజయశ్రీ, డైరెక్టర్‌ సాంబశివరావు అభినందించారు.   

Updated Date - 2020-12-26T05:24:44+05:30 IST