1400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2020-11-27T05:47:45+05:30 IST

మండలంలోని వేమిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ డేగ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నాటుసారా కేంద్రంపై దాడులు నిర్వహించారు.

1400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

విస్సన్నపేట : మండలంలోని వేమిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ డేగ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నాటుసారా కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.  

Read more