ప్రముఖ వ్యాపారవేత్త సబ్బిశెట్టి హరినాథ్‌బాబు మృతి

ABN , First Publish Date - 2020-12-20T06:04:49+05:30 IST

క్రాంతి కేంద్ర సేవా ట్రస్ట్‌ అధ్యక్షులు, వ్యాపార ప్రముఖులు, ఆర్యవైశ్య నేత సబ్బిశెట్టి హరినాథ్‌బాబు (74) శుక్రవారం రాత్రి మృతి చెందారు.

ప్రముఖ వ్యాపారవేత్త సబ్బిశెట్టి హరినాథ్‌బాబు మృతి

బంటుమిల్లి : క్రాంతి కేంద్ర సేవా ట్రస్ట్‌ అధ్యక్షులు, వ్యాపార ప్రముఖులు, ఆర్యవైశ్య నేత సబ్బిశెట్టి హరినాథ్‌బాబు (74) శుక్రవారం రాత్రి మృతి చెందారు.     సబ్బిశెట్టి హరినాథ్‌బాబు భౌతికకాయానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాగిత కృష్ణప్రసాద్‌  నివాళులు అర్పించి, కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు తీవ్ర సంతాపం  తెలియజేశారు. 

Updated Date - 2020-12-20T06:04:49+05:30 IST