మార్కెట్‌లోకి ‘ట్రైబర్‌ ఈజీ’

ABN , First Publish Date - 2020-07-10T09:44:11+05:30 IST

కార్ల తయారీ రంగంలో బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రెనాల్డ్‌ కంపెనీ కొత్తగా రూపొందించిన ..

మార్కెట్‌లోకి ‘ట్రైబర్‌ ఈజీ’

విజయవాడ సిటీలైఫ్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : కార్ల తయారీ రంగంలో బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రెనాల్డ్‌ కంపెనీ కొత్తగా రూపొందించిన ట్రైబర్‌ ఈజీ ఆర్‌ ఏఎంటీ కారును విజయవాడ రహదారులపైకి వదిలింది. నగరంలోని రామచంద్రనగర్‌లో ఉన్న అరుణ మోటార్స్‌ షోరూమ్‌లో లబ్బీపేట ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ ఐ.దివాకర్‌ గురువారం దీన్ని ఆవిష్కరించారు. 25 ఫీచర్లతో దీనిని రూపొందించారు. 

Updated Date - 2020-07-10T09:44:11+05:30 IST