వైభవంగా పారిశ్రామికవేత్త బొండాడ మేనల్లుడి రిసెప్షన్‌

ABN , First Publish Date - 2020-12-30T06:28:57+05:30 IST

వైభవంగా పారిశ్రామికవేత్త బొండాడ మేనల్లుడి రిసెప్షన్‌

వైభవంగా పారిశ్రామికవేత్త బొండాడ మేనల్లుడి రిసెప్షన్‌
గుజరాత్‌ పారిశ్రామికవేత్త ఫారూక్‌ పటేల్‌తో మండలి, బొండాడ

నాగాయలంక  : పారిశ్రామికవేత్త బొండాడ రాఘవేంద్రరావు మేనల్లుడు సందీప్‌ - శరణ్య  వివాహ రిసెప్షన్‌ కార్యక్రమాన్ని మంగళవారం పర్రచివరలో అట్టహాసంగా నిర్వహించారు. బొండాడ వ్యాపార భాగస్వామి ఫారూక్‌ పటేల్‌ ప్రత్యేక విమానంలో గుజరాత్‌ నుంచి గన్నవరం వచ్చి, అక్కడి నుంచి ప్రైవేట్‌ హెలికాప్టర్‌లో  పర్రచివర విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌కి పటేల్‌ని బొండాడ పరిచయం చేశారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, పలు గ్రామాల ప్రముఖులు, పెద్దలు, వధూవరులను ఆశీర్వదించారు. 


Updated Date - 2020-12-30T06:28:57+05:30 IST