పెట్రోలియం పైపులైన్‌పై జూమ్‌ కాన్ఫరెన్స

ABN , First Publish Date - 2020-12-03T06:34:30+05:30 IST

పరదీప్‌ రిఫైనరీ నుంచి హైదరాబాద్‌ వరకు 1212 కిలోమీటర్ల మేర ఐవోసీఎల్‌ పెట్రోలియం ప్రొడక్ట్‌ పైపులైన్‌ పనులపై రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌ బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

పెట్రోలియం పైపులైన్‌పై జూమ్‌ కాన్ఫరెన్స

పెట్రోలియం పైపులైన్‌పై జూమ్‌ కాన్ఫరెన్స

 విజయవాడ సిటీ: పరదీప్‌ రిఫైనరీ నుంచి హైదరాబాద్‌ వరకు 1212 కిలోమీటర్ల మేర ఐవోసీఎల్‌ పెట్రోలియం ప్రొడక్ట్‌ పైపులైన్‌ పనులపై రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌ బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స‌లో తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ ఇంతియాజ్‌ పాల్గొన్నారు. జిల్లాలో చాట్రాయి, విసన్నపేట, మైలవరం, జి.కొండూరు, వీరులపాడు మండలాల్లోని 15 గ్రామాల మీదుగా 37 కి.మీ మేర పైపులైన్లు ఏర్పాటుకు సంబంధించి ప్రగతి అంశాలను  కలెక్టర్‌ వివరించారు. జి.కొండూరు మండలంలో మరో 5 కి.మీ మేర ఉన్న భూ సమస్యకు సంబంధించి ఎదురైన సమస్యలను వివరించారు. జేసీ.కె.మాధవీలత పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T06:34:30+05:30 IST