-
-
Home » Andhra Pradesh » Krishna » patta distribution
-
బంటుమిల్లిలో కలెక్టర్ పట్టాల పంపిణీ
ABN , First Publish Date - 2020-12-30T06:26:03+05:30 IST
బంటుమిల్లిలో కలెక్టర్ పట్టాల పంపిణీ

బంటుమిల్లి: బంటుమిల్లిలో మంగళవారం పేదలకు నివేశనా స్థలాలను ఎమ్మెల్యే జోగి రమేష్, కలెక్టర్ ఇంతియాజ్ పంపిణీ చేశారు.జేసీ మాధవీలత, ఆర్డీవో ఖాజావలి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో వెంకట లక్ష్మి, హౌసింగ్ డీఈ శ్రీనివాసరావు, రాజబాబు, మహేష్, చినబాబు, తిరు మాని శ్రీనివాసరావు, దూడల శ్రీను, బాబూరావు పాల్గొన్నారు.