ఎన్టీఆర్‌ స్టేడియం వాకర్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం

ABN , First Publish Date - 2020-12-29T07:15:11+05:30 IST

ఎన్టీఆర్‌ స్టేడియం వాకర్స్‌ క్లబ్‌ 2021 నూతన కార్యవర్గం జీవన్‌ పబ్లిక్‌ స్కూలులో సోమవారం ఏకగ్రీవంగా ఎన్ని కయ్యింది.

ఎన్టీఆర్‌ స్టేడియం వాకర్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం

 గుడివాడ(రాజేంద్రనగర్‌): ఎన్టీఆర్‌ స్టేడియం వాకర్స్‌ క్లబ్‌ 2021 నూతన కార్యవర్గం  జీవన్‌ పబ్లిక్‌ స్కూలులో సోమవారం ఏకగ్రీవంగా ఎన్ని కయ్యింది. అధ్యక్ష, కార్యదర్శులుగా కొల్లాబత్తుల రామకృష్ణ, బొప్పన కుటుంబరావు, కోశాధికారిగా మెరుగుమాల బ్రహ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు గొరిపర్తి నాంచారయ్య  ప్రకటించారు.  క్లబ్‌ అధ్యక్షుడు మల్లంపల్లి వెంకట్రావు, డాక్టర్‌ కోలా వెంకటేశ్వరరావు, పొన్నూరు సత్యన్నారాయిణ, రామకృష్ణ ,కొనకళ్ల సీతయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T07:15:11+05:30 IST