ఎంత సక్కంగున్నాయో..

ABN , First Publish Date - 2020-12-05T05:45:52+05:30 IST

ఎంత సక్కంగున్నాయో..

ఎంత సక్కంగున్నాయో..

విజయవాడ రైల్వేస్టేషన్‌ సరికొత్త అందాలను సింగారించుకుంది. రైల్వేస్టేషన్‌ ఆవరణను చూడచక్కనైన బొమ్మలతో అందంగా తీర్చిదిద్దారు. కూచిపూడి నాట్య కళారీతులతో పాటు జాతీయ పతాకాన్ని చేతబూనిన పింగళి వెంకయ్య విగ్రహం, ఇతర బొమ్మలు కృష్ణాజిల్లా సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నాయి. ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.











Updated Date - 2020-12-05T05:45:52+05:30 IST