విద్యార్థి దశ నుంచే విజేత వైవీబీ

ABN , First Publish Date - 2020-12-26T05:38:25+05:30 IST

విద్యార్థి దశ నుంచే విజేత వైవీబీ

విద్యార్థి దశ నుంచే విజేత వైవీబీ

 ఉయ్యూరు, డిసెంబరు 25 : ఉద్యమాలే  ఊపిరిగా   సారా వ్యతిరేక ఉద్యమం నుంచి స్థానిక సంస్థలకు నిధులు, విధుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వైవీబీ రాజేంద్రప్రసాద్‌ విజేతగా నిలిచాడని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ  కొనియాడారు.  వైవీబీ రాజకీయంగా రజతోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా 16వ వార్డు ప్రజలకు ఇంటింటికి చిరుకానుక పంపిణీ కార్యక్రమంలో కొనకళ్ల పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-26T05:38:25+05:30 IST