సేల్స్‌మేనే నిందితుడు

ABN , First Publish Date - 2020-12-06T05:51:56+05:30 IST

సేల్స్‌మేనే నిందితుడు

సేల్స్‌మేనే నిందితుడు

  గన్నవరం, డిసెంబరు 5 : కోనాయి చెరువు సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో జరిగిన చోరీలో సేల్స్‌మెన్‌తో పా టు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈస్ట్‌జోన్‌ ఏసీపీ విజయపాల్‌ శనివారం మీడియాకు వెల్లడిం చారు. నవంబరు 30న ఉదయం మద్యం దుకాణం నెంబర్‌ 6019లో మారు తాళాలతో షట్టర్‌ తీసి క్యాష్‌ లాకర్‌ బాక్స్‌లో ఉన్న రూ.7,75,360,  మద్యంను సేల్స్‌మెన్‌  పఠాన్‌ ఆసిఫ్‌ ఖాన్‌, వీఎన్‌పురం కాలనీకి చెందిన జన్ను నాగ మహేష్‌ వడ్లమూడి హరీష్‌కుమార్‌  కారులో అపహరించుకుపోయినట్టు తెలిపారు.  సేల్స్‌మేనే నిందితుడు

Read more