కృష్ణా: రైతు కోసం తెలుగు దేశం పర్యటన

ABN , First Publish Date - 2020-12-28T15:43:28+05:30 IST

జిల్లాలో రైతు కోసం తెలుగు దేశం పర్యటన కార్యక్రమానికి ఆ టీడీపీ శ్రీకారం చుట్టింది.

కృష్ణా: రైతు కోసం తెలుగు దేశం పర్యటన

కృష్ణా: జిల్లాలో  రైతు కోసం తెలుగు దేశం పర్యటన కార్యక్రమానికి ఆ టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొననున్నారు.  అవనిగడ్డ నియోజకవర్గంలో లోకేష్ పర్యటన సాగనుంది. ఇందులో భాగంగా పంట నష్టంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను లోకేష్  పరామర్శించనున్నారు. 

Updated Date - 2020-12-28T15:43:28+05:30 IST