-
-
Home » Andhra Pradesh » Krishna » hrci district president mahanti vasu
-
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిగా మహంతి వాసు
ABN , First Publish Date - 2020-12-30T06:27:13+05:30 IST
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఆర్‌సీఐ) జిల్లా అధ్యక్షునిగా నగరానికి చెందిన సోషల్ ఆర్గనైజర్ మహంతి వాసుదేవరావు (వాసు)ను నియమిస్తూ ఆ సంస్థ చైర్మన్ రవీంద్రకుమార్ మంగళవారం నియామక ఉత్తర్వులు విడుదల చేశారు.

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
జిల్లా అధ్యక్షుడిగా మహంతి వాసు
గవర్నర్‌పేట, డిసెంబరు 29: హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఆర్‌సీఐ) జిల్లా అధ్యక్షునిగా నగరానికి చెందిన సోషల్ ఆర్గనైజర్ మహంతి వాసుదేవరావు (వాసు)ను నియమిస్తూ ఆ సంస్థ చైర్మన్ రవీంద్రకుమార్ మంగళవారం నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటికే ఎంఐఎం ట్రస్ట్ చైర్మన్, బీసీ సంఘం విజయవాడ సిటీ జనరల్ సెక్రటరీ, కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహంతి వాసు నియామకం పట్ల పలు సేవా సంస్థల నేతలు హర్షం ప్రకటించారు.