చర్చిల్లో విద్యుద్దీప శోభ

ABN , First Publish Date - 2020-12-25T06:59:14+05:30 IST

దయామయుడు ఏసుక్రీస్తు జననం సందర్భంగా గుడివాడలోని పలు చర్చిలు విద్యుద్దీపకాంతులో శోభాయమానంగా కాంతులీనాయి.

చర్చిల్లో విద్యుద్దీప శోభ
క్రిస్మస్‌ సందర్భంగా విద్యుత్‌ కాంతులతో గుడివాడ రైల్వేస్టేషన్‌ రోడ్‌లోని సీఎస్‌ఐ చర్చి

గుడివాడ టౌన్‌ : దయామయుడు ఏసుక్రీస్తు జననం సందర్భంగా గుడివాడలోని పలు చర్చిలు విద్యుద్దీపకాంతులో శోభాయమానంగా కాంతులీనాయి. కిస్మిస్‌ పర్వదినం సందర్భంగా గురువారం రాత్రి పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రైల్వేస్టేషన్‌ రోడ్‌లోని సీఎస్‌ఐ చర్చి, ఏలూరు రోడ్‌లోని ఆర్‌సీఎం, ఈఎఫ్‌జీఎం చర్చిలు, కోతిబొమ్మ సెంటర్‌ ఆర్‌సీఎం చర్చి, ఐఎంఏ హాల్‌ రోడ్‌లోని పుల్‌గాస్పెల్‌ చర్చిలను రంగురంగుల విద్యుత్‌దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.   

Updated Date - 2020-12-25T06:59:14+05:30 IST