వేంకటేశ్వరస్వామికి బంగారు కిరీటం బహూకరణ

ABN , First Publish Date - 2020-12-28T06:01:02+05:30 IST

వేంకటేశ్వరస్వామికి బంగారు కిరీటం బహూకరణ

వేంకటేశ్వరస్వామికి బంగారు కిరీటం బహూకరణ
ఆలయ అధికారులకు కిరీటాన్ని అందజేస్తున్న దాతలు

జగ్గయ్యపేట రూరల్‌: తిరుమలగిరి వేంకటేశ్వరస్వామికి రూ. రెండు లక్షల విలువైన బంగారు కిరీటాన్ని ఆలయ ఏసీ చంద్రశేఖర్‌కు పట్టణానికి చెందిన పెనుగొండ సంపత్‌ దంపతులు అందజేశారు. ఆలయ ప్రధానార్చకుడు తిరునగరి రామకృష్ణమాచార్యులు కిరీటానికి అభిషేకాలు, పూజలు చేసి స్వామికి అలంకరించారు. దాతలకు స్వామి శేష వస్త్రం, ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.Updated Date - 2020-12-28T06:01:02+05:30 IST