తిరుపతమ్మకు వెండి మకరతోరణం బహూకరణ

ABN , First Publish Date - 2020-12-01T06:04:27+05:30 IST

తిరుపతమ్మకు వెండి మకరతోరణం బహూకరణ

తిరుపతమ్మకు వెండి మకరతోరణం బహూకరణ
వెండి మకరతోరణం అందజేస్తున్న దాతలు

పెనుగంచిప్రోలు, నవంబరు 30: తిరుపతమ్మ అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన చింతల రాధిక శ్రీ, సుదర్శన్‌ దంపతులు రూ. 3.80 లక్షల విలువైన వెండి మకరతోరణాన్ని సోమవారం బహూకరించారు. ప్రధానార్చకుడు మర్రెబోయిన వెంకట రమణ మకరతోరణానికి పూజలు చేసి, దాతలకు అమ్మవారి, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.   


Updated Date - 2020-12-01T06:04:27+05:30 IST