రైతుల ఆందోళనకు మద్దతు

ABN , First Publish Date - 2020-12-15T06:19:06+05:30 IST

పార్లమెంట్‌ అమోదించిన మూడు వ్యవసాయ బిల్లుల ను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనకు డొమస్టిక్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఏపీ మద్దతు తెలిపింది.

రైతుల ఆందోళనకు మద్దతు

 రైతుల ఆందోళనకు మద్దతు

విజయవాడ సిటీ: పార్లమెంట్‌ అమోదించిన మూడు వ్యవసాయ బిల్లుల ను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనకు డొమస్టిక్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఏపీ మద్దతు తెలిపింది. గుణదలలోని మౌంట్‌ఫోర్ట్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌ కార్యాలయంలో ఫెడరేషన్‌ 4వ జనరల్‌ బాడీ సమావేశం  సోమవారం జరిగింది. ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ వర్గీస్‌, స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ జెనస్ట్స్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బ్రదర్‌ ఆంథోని, హెచ్‌ఆర్‌ఎస్‌ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సైమన్‌ పసల, సిటీ కో-ఆర్డినేటర్‌ సిస్టర్‌ కుమారి, ట్రేడ్‌ యూనియన్‌ సిటీ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు వ్యాకుల మేరీ, వరలక్ష్మి పాల్గొన్నారు. 

Read more