నిందితుడు నాగేశ్వరరావు తిరిగి సబ్‌జైలుకు
ABN , First Publish Date - 2020-12-05T05:59:34+05:30 IST
మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) దాడి కేసులో నిందితుడు బడుగు నాగేశ్వర రావును పోలీసులు విచారణ జరిపిన అనంతరం శుక్రవారం సాయంత్రం తిరిగి సబ్ జైలుకు తీసుకెళ్లారు.
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 4 : మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) దాడి కేసులో నిందితుడు బడుగు నాగేశ్వర రావును పోలీసులు విచారణ జరిపిన అనంతరం శుక్రవారం సాయంత్రం తిరిగి సబ్ జైలుకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌లోని నాగేశ్వరరావును విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. రెండు రోజుల పాటు విచారణ జరిపిన సీఐ వెంకట నారాయణ తిరిగి సబ్‌జైలుకు అప్పగించారు.