ముందస్తు అరెస్టులు దుర్మార్గం

ABN , First Publish Date - 2020-12-06T05:53:45+05:30 IST

ముందస్తు అరెస్టులు దుర్మార్గం

ముందస్తు అరెస్టులు దుర్మార్గం

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 5 : అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కాంగ్రెస్‌ నేతలు సీఎం జగన్‌ అపాయింట్‌ మెంట్‌ అడిగితే ముందస్తు అరెస్టులు చేయించడం దుర్మార్గమ ని డీసీసీ అధ్యక్షుడు బొర్రా కిరణ్‌ అన్నారు. శనివారం ఆయ నతో పాటు కాంగ్రెస్‌ నాయకులు పోతురాజు ఏసుదాసు, అక్కల నాగేంద్ర ప్రసాద్‌, చెరుకు ఆనందరావు, స్వర్గం కోటేశ్వ రరావును కొండపల్లిలో పోలీసులు గృహనిర్భందం చేశారు

Updated Date - 2020-12-06T05:53:45+05:30 IST