-
-
Home » Andhra Pradesh » Krishna » cm tour
-
తక్కెళ్లపాడులో సీఎం పర్యటన ఏర్పాట్లు
ABN , First Publish Date - 2020-12-15T05:47:51+05:30 IST
తక్కెళ్లపాడులో సీఎం పర్యటన ఏర్పాట్లు

జగ్గయ్యపేట రూరల్: తక్కెళ్లపాడులో ఈ నెల 21వ తేదీన భూముల రీ సర్వే ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వస్తున్న సందర్భంగా అధికారులు పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారి నుంచి తక్కెళ్లపాడు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి పక్కనున్న కంప చెట్ల తొలగించి, ప్రభుత్వ భవనాలకు రంగులు వేస్తున్నారు.