-
-
Home » Andhra Pradesh » Krishna » balya vivaham
-
బాల్య వివాహం దురాచారానికి ప్రతిరూపం: కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-25T06:11:27+05:30 IST
బాల్య వివాహం దురాచారానికి ప్రతిరూపం: కలెక్టర్

విజయవాడ సిటీ: బాల్య వివాహం సమాజంలో దురాచారానికి ప్రతిరూపమని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రచురించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జేసీ మోహన్‌కుమార్ పాల్గొన్నారు..