-
-
Home » Andhra Pradesh » Krishna » accdent
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-15T06:15:47+05:30 IST
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

హనుమాన్‌జంక్షన్, డిసెంబరు 14 : విజయవాడ రోడ్డులో ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా కందుకూరు మండలం లింగసముద్రానికి చెందిన వాకా నరేష్ (35) మృతి చెందా డు. మృతుడు మోటారు సైకిల్‌పై హనుమాన్‌జంక్షన్ నుంచి మంగళ గిరి వెళుతుండగా మోటారు సైకిల్ ఆదుపు తప్పి వేలేరు అడ్డరోడ్డు వద్ద డివైడర్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో నరేష్ మృతి చెందగా వెనుక కూర్చున్న అతని స్నేహితుడు మద్దిశెట్టి అనిల్‌కు స్వల్పగాయాలయ్యా యి. మృతుడితండ్రినరసింహారావు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి నూజవీడు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.